Sun. Apr 28th, 2024
Every Woman Should Know These Things

The article ప్రతి స్త్రీ తమ జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ముక్యమైన విషయాలు | Female Need to Know These Factors appeared very first on Hari Ome.

Every Woman Should Know These Things
Each and every Woman Need to Know These Points

Each Lady Should Know These Points

ఆడవాళ్లకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు

&#8220Hariome&#8221 ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం &#8220Hariome&#8221 కొత్త &#8216WhatsApp&#8216 ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Adhere to Our WhatsApp Channel

స్నానం (tub):

1. స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుంటే దిష్టి తొలగుతుంది.
2. బయటకు వెళ్లే ముందు ఛాతీపై చిన్న కాటుక పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు.
3. అరికాళ్ళలో కాటుక లేదా ఒక చుక్క కొబ్బరి నూనె రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ శక్తి రాదు.

తలస్నానం (shower):

  • వారానికి ఒకసారి అయినా తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి వేసుకోవాలి. ఇది ఆడవాళ్లపై పడే చెడు దృష్టిని తొలగిస్తుంది.

పూజలు (Pujas):

1. అష్టమి, అమావాస్య, ఆదివారం వంటి రోజుల్లో దుర్గా స్త్రోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్లడం, బైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది.
2. ఉదయం నిద్ర లేచిన తరువాత 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకోవాలి.
3. రాత్రి హనుమాన్ చాలీసా లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని తలుచుకుని నిద్రపోతే మంచిది.
4. మీ జన్మ నక్షత్రం రోజున గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

ఇతర చిట్కాలు (Other Guidelines):

1. తలకు నూనె పెట్టుకోవడం మానుకోకండి.
2. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకండి. కొత్తవారికి కష్టాలు చెప్పుకోకండి. పరిచయం లేని వారిని సహాయం కోరకండి.
3. పండగ, సెలవు దినాల్లో మరియు వారంలో శుక్రవారం రోజున పాదాలకు పసుపు పూసుకోవాలి.
4. మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు.
5. కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు.
6. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే. మొండి ధైర్యం మొదటికే మోసం.
7. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళం పలకకూడదు.
8. పొలాలు, బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకండి.
9. గొరోజనం వశీకరణకు వాడతారు. మీకు తెలియని కొత్త వారి నుండి, మాంత్రికులు, తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు.
10. చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళకండి. నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా తిరగకండి. ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకండి.
11. ఓం దుం దుర్గాయే నమః అని నిరంతరం జపిస్తూ ఉండండి.
12. నిరంతర రామ నామ జపం, క్రిష్ణ మంత్రం లేదా మీ ఇలవేలుపు ఇష్టదైవం

Linked Posts

బొట్టు &#038 తిలకం పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు?! | Matters to Know About Applying Tilak on Brow

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే ఏరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవడమే!? | What Not To Do Following Sunset?

ఈ కొత్త సంవత్సరం సిరి సంపదలు, ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే సరి!? | Vastu Strategies for New Year

దీపావళికి ముందు ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందట!? | Diwali Vastu Tips

స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం | Significance and Importance of Mangalsutra

రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?

The write-up ప్రతి స్త్రీ తమ జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ముక్యమైన విషయాలు | Girl Should really Know These Issues appeared very first on Hari Ome.

If you like this article, please share it with your near and dear ones

By TFW

error: Content is protected !!